real

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, నిజమైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన, అకల్పితమైన, అకృత్రిమమైన.

  • the realtruth ఉన్నవాస్తవ్యము, కలస్థితి.
  • this is a real ruby ఇది అచ్చమైన కెంపు.
  • this is realsilk ఇది అచ్చ పట్టు.
  • real and spiritual శరీరియైన, అశరీరియైన.
  • real security నగలుమొదలైన తాకట్టు.
  • a real occurrence నిజముగా జరిగిన పని.
  • In law real property consisting of things immoveable reals land స్థావరమైన భూమి, ఇల్లు మొదలైనవి.

విశేషణం, (add,) this is a real loss యిది గొప్ప నష్టము,విశేషనష్టము.

  • Wrangh: Plut. vi. 259. foot.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=real&oldid=471951" నుండి వెలికితీశారు