refer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, and v.

  • n.
  • to direct to another person వొకని వద్దకి పంపుట.
  • hereferred me to his brother for information తన తమ్ముణ్ని పోయిఅడుగుమన్నాడు.
  • I referred the case to him for trial ` వ్యాజ్యమునువిచారించుమని వాడి వద్దకి పంపినాను.
  • to have connection or bear relationసంబంధించుట.
  • these words refer to the same affair ఈ మాటలున్ను ఆప్రమేయమును గురించినవే.
  • I do not know what this referto ఇది యెందున గురించినదోనాకు తెలియదు.
  • I referred to his father for the money అతని తండ్రిని పోయిరూకలు అడిగినాను.
  • he referred me to his father for the money రూకలనుగురించి తన తండ్రిని అడుగుమన్నాడు.
  • I referred again to that account ఆ లెక్కనుమళ్లీ చూచుకొన్నాను.
  • when I referred tot he Dictionary for this word Icould not find it నేను యీ మాటను నిఘంటువులో చూస్తే చిక్కలేదు.
  • I referredhim to the Dictionary for this word యీ మాట నిఘంటువులో పోయిచూచుకొమ్మని వాడితో చెప్పినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refer&oldid=942314" నుండి వెలికితీశారు