rendezvous

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సాంకేతికస్థలము.

  • a meeting by appointment సంకేతము చేసుకొని కూడడము.
  • I went to the rendezvous but she did not come సంకేత స్థలానికి నేను పోయినాను గాని అది రాలేదు.
  • she gave him a rendezvous వాడు రావడమునకు వొక సంకేత స్థలమును చెప్పినది.
  • they had a rendezvous last night విన్న వాండ్లు సంకేతముగా కూడి మాట్లాడుకొన్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rendezvous&oldid=650037" నుండి వెలికితీశారు