require

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, అడుగుట, కోరుట, కావలసివుండుట, ఆజ్ఞాపించుట.

  • I require this ఇది నాకు కావలెను.
  • I do not require it అది నాకు వద్దు, అది నాకు అక్కరలేదు.
  • what do you require? నీ కేమి కావలెను, నీవు కోరేది యేమి.
  • he requires payment రూకలు చెల్లించుమంటాడు.
  • he requires payment రూకలు చెల్లించుమంటాడు.
  • he requires your presence మీరు వచ్చి వుండవలసిన దంటాడు.
  • this business requires your presence యిందుకు మీరు వచ్చి వుండవలసి వున్నది.
  • these accounts require comparison యీ లెక్కలను సంప్రతించ వలసి వున్నది.
  • this requires much time యిందుకు నిండా సావకాశము వుండవలెను.
  • this work will require ten days యీ పనికి పది దినములు పట్టును.
  • they required the money of me నన్ను ఆ రూకలను యిమ్మని అడిగినారు.
  • you say you have been there; who required this of you? నీవు అక్కడికి పోయినానంటావు, నిన్ను పొమ్మని కోరినది యెవరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=require&oldid=942593" నుండి వెలికితీశారు