rescue

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, కాపాడుట, తప్పించుట, రక్షించుట. నామవాచకం, s, కాపాడడము, తప్పించడము, రక్షణ.

  • he called me to the rescue నన్ను వచ్చి తప్పించుమని కూకలు పెట్టినాడు.
  • they came to the rescue వాడి ఆపద నివారణము చేయడమునకై వచ్చినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=rescue&oldid=435452" నుండి వెలికితీశారు