resolution

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, స్థైర్యము, స్థిరబుద్ధి, ధైర్యము, సాహసము.

  • a man ofresolution సాహసుడు, వీరుడు.
  • an intent or plan ప్రతిజ్ఞ నిశ్చితాభి ప్రాయము.
  • resolution doubts సందేహ నివారణము.
  • after the resolution of sugar in water బెల్లము నీళ్ళలో కరిగిపోయిన తర్వాత.
  • after the resolution of bodies into smoke అవి పొగగా యెగిసిపోయిన తర్వాత.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=resolution&oldid=473662" నుండి వెలికితీశారు