restore

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, మళ్లీ యిచ్చుట, స్వస్థము చేసుట, కుదిరించుట.

  • they restored him to power వాడికి మళ్లీ అధికారము యిచ్చిరి.
  • he restored the money ఆ రూకలను తిరిగీ యిచ్చినాడు.
  • bathing restored his health స్నానము చేత వాడికి వొళ్లు కుదిరినది.
  • this medicine restored him యీ మందు వాణ్ని బ్రతికించినది.
  • he restored and beautified the house ఆ యింటిని చక్క జేసి శృంగారించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=restore&oldid=942678" నుండి వెలికితీశారు