retire

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, తిప్పుకొనిపోవుట, మళ్లుకొనిపోవుట, వెనకకు పోవుట.

  • you may retire లేచిపో.
  • the army retired దండు మళ్లుకొన్నది, తిరుక్కొన్నది.
  • they retired into the house యింట్లోకి పోయినారు.
  • he retired into his bed room పడకటింటికి పోయినాడు.
  • he retired into his heart తదేకధ్యానముగా వుండినాడు.
  • he retired from business వుద్యోగము చాలించుకొన్నాడు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=retire&oldid=429280" నుండి వెలికితీశారు