revive

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, మళ్లీ ప్రాణము వచ్చుట.

  • she revived దానికి ప్రాణము వచ్చినది, స్మారకము వచ్చినది.

క్రియ, విశేషణం, బ్రతికించుట, తిరిగీ వూపిరి వచ్చేటట్టు చేసుట.

  • this revived their spirits యిందు వల్ల వాండ్లకు మళ్లీ ధైర్యము వచ్చినది, ప్రాణము వచ్చినది.
  • he revived the discussion ఆ వ్యాజ్యాన్ని మళ్లీ కలగచేసినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=revive&oldid=474151" నుండి వెలికితీశారు