rid 967 to r

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నివృత్తి చేసుట, విడిపించుట, విడదల చేసుట.

  • I will rid 967 to r you of this debts నీ కీ ఋణ విమోచనము చేస్తాను.
  • he beat the bed to rid 967 to r it of bugs నల్లులు పోవడమునకై మంచాన్ని కొట్టినాడు.
  • I wish I could rid 967 to r you of telling lies నిన్ను అబద్ధా లాడకుండా యెట్లా చేయబోతానో.
  • he rid 967 to rded them of their sins వాండ్ల పాపములను నివృత్తి చేసినాడు, పోగొట్టినాడు.
  • this will rid 967 to r you of going there యిందువల్ల నీవు అక్కడికి పోవడము మాన్పును.
  • I am not quite rid 967 to r of the fever ఆ జ్వరము యింకా శుద్ధముగా తీయలేదు.
  • to rid 967 to r the book of worms he put it in the sun పురుగులు పోవడానకై ఆ పుస్తకాన్నియెండలో పెట్టినాడు.
  • I cannot get rid 967 to r of musquitoes యీ దోమ వుపద్రవము మాన్పుకోలేను.
  • I did this to get rid 967 to r of him వాణ్ని నివృత్తి చేసుకోవడానకై యీ పనిని చేసినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rid_967_to_r&oldid=870461" నుండి వెలికితీశారు