schoolfellow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కూడా చదువుకొనే పిల్లకాయ, పడుచు.

  • these four men were schoolfellows of mine వీండ్లు నలుగురు నాతో కూడా చదువుకొన్న వాండ్లు.
  • she and her schoolfellows అదిన్నీ దానితో కూడా చదువుకొనే పడుచులున్ను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=schoolfellow&oldid=943495" నుండి వెలికితీశారు