seduced

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, చెరపబడ్డ, చెరచబడ్డ, వలలో వేసుకోబడ్డ.

  • he wasseduced to do this దీన్ని చేయవలెననే దుర్బుద్దివానికి పుట్టినది.
  • they wereseduced from their allegiance వాండ్ల దుర్బుద్ధి వల్ల వాండ్లు అణిగి నడుచుకోకపోయినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seduced&oldid=943722" నుండి వెలికితీశారు