separation

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము.

  • the separation of the hair on the forhead పాపట, సీమంతము.
  • the separation of a monk సన్యాసవృత్తి, they live in separation వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు.
  • separation of lovers వియోగము, విరహము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=separation&oldid=476937" నుండి వెలికితీశారు