servant

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సేవకుడు, భృత్యుడు, దాసుడు, పనివాడు.

  • a female servant బానిసె, పనికత్తె, దాసి.
  • a servant girl బానిసె.
  • meaning a kiings minister మంత్రి.
  • a servant of God భగవద్దాసుడు.
  • an eye servant యజమానుడు ఎదుట లేనప్పుడు అక్కరగా పాటు పడనివాడు.
  • your servant sir నీకు వొక దండము అంతమట్టుకు చాలును పో.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=servant&oldid=470393" నుండి వెలికితీశారు