set off

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, as a compensation ఈడు, బదులు,చెల్లు.

  • he took the house at high price, but as a set off,he got the garden for nothing ఆ ఇంటిని అధిక వెలపెట్టి కొన్నాడు, అయితే దానికి చెల్లుగా ఆ తోట వాడికి వూరికే వచ్చినది.
  • he is very learned but as a set off this he is very proud వాడు నిండా విద్వాంసుడు, అయితే దీనికి ప్రతివాడు నిండా గర్వి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=set_off&oldid=477061" నుండి వెలికితీశారు