shipwreck

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వాడ ముణీగిపోవడము, పగిలిపోవడము, నష్టము, ధ్వంసము.

  • a shipwreck took place at Madras last year పోయిన సంవత్సరము చెన్నపట్టణపురేవులో వొక వాడ పగిలిపోయినది.
  • after the shipwreck of my hopes నా ఆశ భంగమైపోయిన తర్వాత.
  • he made shipwreck of all his former piety వాడి వ్రతభంగమైనది.
  • (Manu.
  • 6.
  • 42. )

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shipwreck&oldid=944087" నుండి వెలికితీశారు