skeleton

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కంకాళము, యెముకల వర్రు, మాంసము లేకుండా వుండే వట్టి యెముకల గూడు.

  • that horse is a mere skeletonగుర్రము వట్టిఎముకలగూడుగా వున్నది.
  • I am now a mere skeleton నేను నిండా శుష్కించివున్నాను.
  • a walking skeleton or lean man నడపీనుగ, అనగా బక్కచిక్కినాడు.
  • he is reduced to mere skeleton వాడు సన్ననూలు వడికినాడు.
  • a skeleton of a grammar వ్యాకరణ సంక్షేపము.
  • the skeleton of a regiment పటాళము యొక్కమూలాధారము, అనగా బంట్లులేకుండా నిలిచిన సరదార్లు.
  • a skeleton key తాలం చెవితో కాకుండా బీగము తీసే యినుపకమ్మి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=skeleton&oldid=462387" నుండి వెలికితీశారు