skilled

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సామర్ధ్యముగల, నేర్పుగల, నిపుణతగల.

  • skilled in theology వేదాంతవేత్త అయిన, వేదాంతమందు, ప్రవీణతగల.
  • skilled in business కార్యదక్షుడైన.
  • those who are skilled in music సంగీతములో నిపుణులుగా వుండే వాండ్లు.
  • those who are skilled in arithmetic లెక్కలలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=skilled&oldid=478538" నుండి వెలికితీశారు