slime

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the slime బంకమట్టిలో వాడి కాలు జారినది.

  • as the fish was covered with slime it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది.
  • in Gen.
  • XI.
  • 3.
  • పిన్చి.
  • F+.
  • శిలాజితు D+.
  • Adam Clarke in Gen.
  • 7 says Bitumen, asphaltus.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=slime&oldid=478805" నుండి వెలికితీశారు