slops
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, గుడ్డాగుడుసులు, ఇది వుడుపును గురించిన నీచమాట, యిది ముఖ్యముగాయిజారుకు పేరు.
- he did not eat proper food, he merely lived upon slops కడుపుకు చక్కగా తినకుండా గంజీ గట్రా తాగి గడిపినాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).