smothered

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గుక్క తిరగకుండా చేసి చంపబడ్డ.

  • I am quite smothered with smokeయీ పొగలో నాకు గుక్క తిప్పుకో కూడలేదు, నేను చస్తాను.
  • a smothered laugh అణచుకోబడ్డ నవ్వు.
  • supressed అణచివేయబడ్డ.
  • smothered fury అణుచుకోబడ్డ కోపము.
  • a smothered report మర్మముగా వుండేవొక సమాచారము, అణచివేయబడ్డ సమాచారము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=smothered&oldid=652187" నుండి వెలికితీశారు