solution
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, matter dissolved కరిగినది.
- a solution of salt ఉప్పు కలిపిన నీళ్ళు.
- a solution of sugar బెల్లపు నీళ్ళు.
- a solution of lime సున్నపు నీళ్ళు.
- a solution of gold ద్రావకములో కరిగి మిశ్రితముగా వుండే బంగారు.
- resolution of a doubt సందేహ నివారణము, పరిహారము, విమోచనము.
- the solution of a question సందేహ నివారణము, పరిష్కారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).