speculator

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, యోచనలుచేసేవాడు, ఎన్నికలు పెట్టుతూ వుండేవాడు,యుక్తాయుక్తము విచారించక యెట్లాతోస్తే అట్లా చేసేవాడు.

  • speculators in Indigoనీలి మందులో నిండా వారుకో వచ్చునని రూకలు వేసేవాండ్లు.
  • he is nospeculator వాడు కండ్లు మూసుకొనిపోయి పడేవాడు కాడు, గట్టి విమర్శ చేసేవాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=speculator&oldid=480006" నుండి వెలికితీశారు