split

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, బద్దలు చేసుట, చీలగొట్టుట,చీల్చుట, వక్కలుచేసుట,పగలగొట్టుట.

  • he was ready to split his sides with laughing పక్కలుపగల పకపకా నవ్వాడు.
  • the noise was enough to split the head ఆ ధ్వనివింటే తల రెండు వక్కలవును.
  • all that he says is merely spliting hairs; or hair-splitting వాడు యింత ప్రయాస పడిచేసే వుపన్యాసమంతా కొండను తవ్వి యెలుకను పట్టినట్టు వున్నది.
  • he ran full split దబదబమని పరుగెత్తినాడు.
  • a splitting headache తలబద్దలయ్యే తల నొప్పి.

క్రియ, నామవాచకం, బద్దలవుట, వక్కలవుట, చీలుట.

  • the rock he spliton was pride వాణ్ని చెరిచేది గర్వము.
  • పగిలిన,చీలిన,బద్దలైన,విరిశిన,వ్రక్క,split pulse పప్పు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=split&oldid=945017" నుండి వెలికితీశారు