spurious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, counterfiet, not legitimate కృత్రిమమైన,కపటమైన.

  • a spurious child జారజుడైన బిడ్డ, రంకు మొగుడికిపుట్టినబిడ్డ.
  • a spurious coin తప్పు నాణెము.
  • a spurious verse గ్రంథకర్తచెప్పినది కాకుండా నడమ వచ్చి పడియుండే శ్లోకము.
  • I suspect this verse is spurious యిది యీ కవి చెప్పిన శ్లోకము కానట్టు నాకుతోస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spurious&oldid=945099" నుండి వెలికితీశారు