stagnation

విక్షనరీ నుండి

stagnation

  • n. cessation of flowing - ప్రవాహములేమి, నిలకడ
  • n. in activityనిర్వ్యాపారత

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, stop of course, standing still జలము నిలచిపోవడము.

  • death causes a stagnation of the blood ప్రాణము పోగానే దేహములో నెత్తురు పారడము నిలిచిపోతున్నది.
  • by the stagnation of trade వర్తకము నడవకుండా నిలిచిపోయినందున.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stagnation&oldid=945159" నుండి వెలికితీశారు