stain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to blot మరకచేసుట.

  • to dye చాయ అద్దుట,అద్దకము చేసుట.
  • she stained the cloth with red, black and yellowఆ గుడ్డకు నలుపు పసుపు చాయ అద్దినది.
  • some of them stain their faces yellow కొందరు ముఖానికి పసుపు పూసుకొంటారు.
  • this act stained his name ఈ పని చేత వాడి పేరుకు హాని వచ్చినది.

నామవాచకం, s, blot మరక.

  • mark మచ్చ.
  • the stain of ink యింకి మరక.
  • the stains of blood నెత్తురు మరకలు.
  • stains of guilt పాపము యొక్క కళంకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stain&oldid=945162" నుండి వెలికితీశారు