steep

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఒరకాటముగా వుండే, నెట్రముగా వుండే.

  • this hill is steepyou cannot go up it on horseback యీ కొండ నెట్రముగాఉండేటందువల్ల నీవు గుర్రమెక్కి పైకిపోలేవు.
  • a steep descent దిగడానకు నెట్రముగా వుండే స్తలము.

నామవాచకం, s, నెట్రముగా వుండే కొండ. క్రియ, విశేషణం, నానవేసుట. క్రియ, నామవాచకం, నానుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=steep&oldid=945255" నుండి వెలికితీశారు