storm

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గాలివాన, తుఫాను, పెద్దగాలి.

  • a storm of rage ప్రచండకోపము.
  • a storm of abuse అనేక తిట్లు.
  • after the storm of the town వూరును కొల్లబెట్టినతర్వాత.
  • he took the town by storm ఆ వూరును లగ్గలెక్కి పట్టుకొన్నాడు.

క్రియ, విశేషణం, to attack by open force దొమ్మిచేసుట. క్రియ, నామవాచకం, to rage, to rave రేగుట, అగ్రహపడుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=storm&oldid=481883" నుండి వెలికితీశారు