stout

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, lusty or firm పుష్టిగా వుండే, గట్టి, ధృడమైన, బలమైన,లావాటి.

  • a stout person స్థూలకాయి.
  • stout paper నిండా దళముగా వుండే కాకితము.
  • brave stout blood ధైర్యముగల.

నామవాచకం, s, a cant name for strong beer నిండా మైకమునుకలగచేసే బీరుసారాయి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=stout&oldid=481891" నుండి వెలికితీశారు