strait

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, narrow, close ఇరుకుగా వుండే.

  • the door was so strait it was difficult to pass గడపనిండా యిరుకుగా వుండినందున చొరబడడానకునిండా కష్టముగా వుండెను.
  • strait waistcoat నిండా బిగువుగా వుండే చొక్కాయ, వెర్రివాడికి చేతులు స్వాధీనముగా లేకుండా వుండే లాగున బిగుతుగా వుండే చొక్కాయ.

నామవాచకం, s., a narrow pass ఇరుకుగా వుండే దోవ.

  • a narrow passage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము.
  • the straits of Gibraltar జీబ్రాల్టర్ దేశమువద్ద సముద్రంలో యిరుకుగా వుండే మార్గము.
  • distress; difficulty శ్రమ, తొందర, యిబ్బంది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=strait&oldid=945405" నుండి వెలికితీశారు