structure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, act of building కట్టడము.

  • form, or make ఏర్పాటు,రూపము, క్రమము.
  • I do not understand the structure of this sentence యీ వాక్యము యొక్క పొందిక నాకు తెలియలేదు.
  • a house structure యిల్లు.
  • or body దేహము.
  • the physical structure of the Hindus is slight హిందువులు దృఢగాత్రులు కారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=structure&oldid=945494" నుండి వెలికితీశారు