subjection

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, లోకువ, లోబడడము, లొంగడము.

  • they live in subjection to him వానికి లోబడి వున్నారు.
  • they live in subjection to him వానికి లోబడి వున్నారు.
  • he held them in subjection వాండ్లను తనచేతి కింద పెట్టుకొని వుండినాడు.
  • they were held in subjection వానికి అణిగి వుండినారు.
  • before the subjection of his enemies శత్రువులు వానికి లోబడక మునుపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=subjection&oldid=945567" నుండి వెలికితీశారు