subside

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, అణుగుట, అణగిపోవుట, తీశిపోవుట, ఉపశమించుట.

  • afterthe river subsided యేట్లో నీళ్లు తిశిపోయిన తర్వాత.
  • when the tumult subsideedఆ అల్లరి అణిగిన తర్వాత.
  • when the fever subsideed జ్వరము తీశిపోయిన తర్వాత.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=subside&oldid=482677" నుండి వెలికితీశారు