successively

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.

  • the grandfather, the father and the son were successively ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను.
  • the disease which attacked them successively వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=successively&oldid=482725" నుండి వెలికితీశారు