suppress

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to conceal అణుచుట, అణగగొట్టుట.

  • he suppressed his anger కోపమును అణచుకొన్నాడు.
  • suppressing his feelings దుఃఖమును అణచుకొని.
  • they suppressed the evidence ఆ సాక్షిని మరుగు పరిచినారు.
  • she suppressed her tears కన్నీళ్ళను కడుపులోకి దించుకొన్నది.
  • she suppressed her laughter నవ్వునుఅణచుకొన్నది.
  • theysuppressed the letter ఆ జాబును బయిటపెట్టలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=suppress&oldid=483081" నుండి వెలికితీశారు