sway

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to wave in the hand విసురుట, తిప్పుట, ఆడించుట.

  • to manage నిర్వహించుట.
  • to sway the sceptre అధికారముచేసుట, పరిపాలనము చేసుట, యేలుట.
  • a man who is swayed by passion కామక్రోదవశ్యుడు, పంచేంద్రియబద్ధుడు.

నామవాచకం, s, power; rule: dominion అధికారము, ప్రభుత్వము, దొరతనము.

  • they were many years under the Musulman swayవాండ్లు బహుదినాలు తురకల ప్రభుత్వము కింద వుండిరి.
  • he is under the sway of his lusts పంచేంద్రియబద్ధుడై వున్నాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sway&oldid=483393" నుండి వెలికితీశారు