sweep

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ఊడ్చుట.

  • to sweep and trim a house యింటినివూడ్చి చక్క పెట్టు.
  • tresses that sweep the ground గుదికాళ్ళదాకాపడే వెంట్రుకలు.
  • the sows belly sweeps the ground పంది కడుపు నేల జీరాడుతున్నది.
  • boats that sweep the water నీళ్ళమీద వడిగా పొయ్యే పడవలు.
  • they swept the water with their oars అ ల్లీసుకర్రలతో నీళ్లను చివచివ తోసినారు.
  • to sweep a chimney పొగగూటినితుడుచుట, పొగగూటిలో కరదూపమును తుడిచి శుభ్రము చేసుట.
  • the guns swept the walls గుండు గోడల మీద పారినది.
  • the eye sweeps the country దృష్టి ఆ దేశము మీద పారుతున్నది, ఆ దేశమంతా కంటికి తెలుస్తున్నది.
  • she swept away the dust దుమ్మును వూడ్చివేసినది.
  • the flood swept away several trees ప్రవాహము శానా చెట్లను వూడ్చుకొనిపోయినది.
  • the cholera swept off one thousand people వాంతి భ్రాంతి వెయ్యి మందిని కొంచపోయినది.
  • she swept out the house యింటిని వూడ్డ్చి శుద్ధిచేసినది.

క్రియ, నామవాచకం, to pass with violence వడిగా పోవుట.

  • the army swept along దండు వడిగా పోయినది.
  • the breeze that sweeps along the hill కొండ మీదికి కొట్టే గాలి.
  • the meadow that sweeps down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరిక బయలు.

నామవాచకం, s, ఊడ్వడము, ప్రవేశము, ప్రదేశము.

  • here the eye takes in a great sweep of country యిక్కడ దేశము బహుదూరము తెలుస్తున్నది.
  • a boy who cleans chimney పొగగూటిలో దూషి కరదూపము తుడిచే పిల్లకాయ.
  • a large oar నలుగురు పట్టి తోసే పెద్ద అల్లీసుకర్ర.
  • they took a great sweep before they reached the town ఆ వూరికి చేరేటందుకు మునుపు శానా దూరము చుట్టినారు.
  • here the road makes a sweep యిక్కడ దోవ చుట్టుగా ఉన్నది.
  • here the mountain take a sweep to the north యిక్కడ నుంచి ఆ కొండలు వుత్తరముగా పోతవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sweep&oldid=945954" నుండి వెలికితీశారు