taper

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సన్నమైన పువత్తి. విశేషణం, conical ఆ దోకపాటుగా వుండే.

  • her taper fingers ఆదోకపాటుగా వుండే దానివేళ్ళు.
  • her taper waist దాని సన్న నడుము

క్రియ, నామవాచకం, to grow gradually smaller ఆదోకపాటుగా వుండుట, కూచిగావుండుట.

  • the hill tapers to a point ఆ కొండ కూచిగా వున్నది.
  • a bamboo tapers towards the top వెదురు అడుగు లాగు కొన సన్నగా వుంటున్నది, వెదురు ఆ దోకపాటుగా వుంటున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=taper&oldid=483821" నుండి వెలికితీశారు