toast

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, నిప్పున వాడ్చుట, సెగ చూపుట.

  • he toasted the bread ఆ రొట్టెనునిప్పు మీద వేసి పొల్లించినాడు.
  • they toast the roots and then reduce them to powder వాండ్లు ఆ వేళ్ళను గ్రాహిచేశి పొడిచేస్తారు.
  • to name when a health is drunk, they toasted her దానికి మంగళమవుగాక అని చెప్పి వొయిను తాగినారు.

నామవాచకం, s, నిప్పున వాడ్చిన రొట్టె.

  • toast and water బొగ్గులాగు కాల్చిన రొట్టె నానవేశిన నీళ్లు, దీన్ని రోగులకు యిస్తారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=toast&oldid=484613" నుండి వెలికితీశారు