tolerably

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, మట్టుగా, జబ్బుగా, కొద్దిగా, పరిపాటిగా.

  • he is tolerably skilful వాడుఅయినమట్టుకు గట్టివాడు.
  • this old fort is tolerably complete యీ పాత కోట అంతశిథిలమైనది కాదు, అంత జబ్బుగా వుండలేదు.
  • this house is tolerably large యీ యిల్లుఅంత పెద్దది కాదు.
  • she is tolerably fat అది అంత చిక్కి వుండలేదు, అది అంత లావాటిది కాదు.
  • he is but tolerably skilled in sanskrit వానికి సంస్కృతములో పాండిత్యము మట్టు, వానికిసంస్కృతము వచ్చీ రానట్టుగా వున్నది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tolerably&oldid=380761" నుండి వెలికితీశారు