train
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to educate నేర్పుట, మరుపుట, అలవరచుట. నామవాచకం, s, the tail of a bird, or of gown తోక, జిరాడే వస్త్రము, రైలుబండి.
- retinue పరిజనము, పరివారము.
- train of artillery or train of guns పిరంగు ల వరస.
- series క్రమము, వరస, శ్రేణి.
- matters are now in train ఇప్పుడు అంతా సిద్ధము గా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).