triumph

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, pomp for success, pomp with which a victory is publicly celebrated జయము, గెలుపు, జయోత్సవము, జయోత్సాహము,జయించినవాడు వొడ్డోలగముగా వూరేగడము.

  • the triumph of Adonis శశాంక విజయము.
  • this was a great triumph over their pride దీనివల్ల వాండ్లకు గర్వ భంగమైనది.
  • patience is a triumph over passions శమనము పంచేంద్రియములకు భగ్నకారి.

క్రియ, నామవాచకం, to obtain victory జయమును పొందుట.

  • at last he triumphedతుదకు జయమును పొందినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=triumph&oldid=485855" నుండి వెలికితీశారు