trunk

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, of an elephant తొండము, శుండము, గజహస్తము.

  • of a treeస్తంభము, మోడు, అడుగు మొద్దు.
  • the body without the limbs or head చేతులుకాళ్ళు తల లేని మొండెము.
  • the main body of any thing as the trunk pipe తల్లిగొట్టము.
  • a chest for clothes ; sometimes a small chest; commonly linedwith paper బట్టలపెట్టె.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=trunk&oldid=494863" నుండి వెలికితీశారు