unable

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని.

  • one who is unable to writeవ్రాయలేనివాడు.
  • I was unable to go వెళ్ళలేక పోయినాను.
  • being unable to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను.
  • unable tostand before him వాని యెదట నిలవలేక.
  • unable to do this దీన్ని చేయలేక.
  • he who isunable to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు.
  • those who were unable toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు.
  • being unable to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=unable&oldid=431665" నుండి వెలికితీశారు