uniformly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, without variation నిత్యము, అనవరతము యేకాకారముగా.

  • thetroops were not uniformly English ఆ దండులో అందరు ఇంగ్లిషువాండ్లు కారు.
  • they uniformly feedon rice వాండ్లకు నిత్యము అన్నమే ఆహారము, వాండ్లందరున్ను తినేది బియ్యమే.
  • theyare uniformly cowards వాండ్లందరు పిరికివాండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=uniformly&oldid=948077" నుండి వెలికితీశారు