unkindly

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, improper, not agreeable క్రూరమైన, నిర్దయాత్మకుడైన.

  • that is aunkindly climate అది మంచి దేశము కాదు.
  • unkindly child bed or a difficult deliveryకష్టప్రసవము.

క్రియా విశేషణం, క్రూరముగా, దయలేక.

  • he spoke unkindly to them వాండ్లతో క్రూరముగామాట్లాడినాడు.
  • he took it very unkindly that they went away వాండ్లు పోయినది వాడికినిండా విరోధమైనది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=unkindly&oldid=289990" నుండి వెలికితీశారు