vade-mecum

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఏవేళా దగ్గిర వుంచుకోతగ్గ చిన్న గ్రంథము.

  • the Amaram is the bramins vade-mecum బ్రాహ్మణులు అమరము నిత్యము దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది.
  • Johnsons Dictionary is the vade-mecum of many English men జానుసను యొక్క నిఘుంటు యింగ్లీషు వారు శానామంది యేవేళా దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది.
  • the poets vade-mecumఅలంకార శాస్త్ర సంక్షేపము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vade-mecum&oldid=948872" నుండి వెలికితీశారు