vanity

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత.

  • In Psalm IV 2.
  • కర్మార్థం.
  • A+ మాయ.
  • K+ in Ps.
  • XIII 2.
  • మిథ్య A+ D+ అబద్ధము K+.
  • In Rom.
  • VIII 20.
  • అళీకత.
  • A+ క్షయ బంధకము.
  • K+.
  • వ్యర్థము P+.
  • In Epes.
  • IV.
  • 17.
  • చంచలమతి.
  • A+.
  • అవివేకము.
  • P+.
  • దుర్బల బుద్ధి.
  • K+.
  • In Eccles.
  • అసారము.
  • A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=vanity&oldid=432028" నుండి వెలికితీశారు