variously

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, in different ways నానావిధముగా.

  • they are variously employed వారువారు వేరేవేరే పనులలో పెట్టబడియున్నారు.
  • I was variously employed all day నేడంతా వేరేవేరే పునులలో వుంటిని.
  • they were variously clothed వాండ్లు నానావిధమైన వుడుపులు వేసుకొని వుండినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=variously&oldid=491228" నుండి వెలికితీశారు